Nellore Oil Tanker Accident: వీళ్లు నూనెను అస్సలు వేస్ట్ చెయ్యట్లేదుగా! | Cooking Oil | ABP Desam

Continues below advertisement

రోడ్ పై వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైతే ఎవరైనా ఏం చేస్తారు. అక్కడికి వెళ్లి బాధితుల్ని కాపాడతారు. కానీ ధరలు భారీగా పెరిగిన ఈ టైంలో నెల్లూరు జిల్లా కావలిలో ఓ ఆయిల్ ట్యాంకర్ ప్రమాదానికి గురైతే.. చుట్టు పక్కల ఉన్నవాళ్లు ఏం చేశారో చూస్తే షాకవుతారు!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram