Nellore Fishing Harbour New Tourist Attraction: హార్బర్ ఎప్పుడు షురూ అంటే? | ABP Desam

Continues below advertisement

Nellore జిల్లా Juvvaldinneలో ఏపీలోని largest fishing harbourను కట్టేందుకు arrangements చేస్తున్నారు. దాదాపు రూ. 288 కోట్ల వ్యయంతో 76.89 ఎకరాల స్థలంలో 1,250 చిన్న, పెద్ద బోట్లు ఆగేందుకు వీలుగా ప్లాట్ ఫాంలకు పునాదులు వేస్తున్నారు. ఇంకా ఆ ఫిషింగ్ హార్బర్ లో ఏమేం విశేషాలున్నాయి?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram