Vijayawada MLA Gadde Rammohan Interview: కల్తీ సారా మరణాల అంశంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాడతాం
Andhra Pradesh Assembly సమావేశాలను చిడతల సమావేశంగా ప్రభుత్వం మార్చేసిందని MLA Gadde Rammohan విమర్శించారు. కల్తీ సారా మరణాలపై ప్రభుత్వం తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. పోరాడుతున్న తమను సస్పెండ్ చేయడంపై ఆగ్రహిస్తున్న గద్దె రామ్మోహన్ తో మా ప్రతినిధి హరీష్ ఇంటర్వ్యూ.