Paritala Family Paadayathra in Raptadu: MLA Topudurthi PrakashReddy వైఖరికి నిరసనగా పాదయాత్ర
Anantapur జిల్లా నుంచి Jockey పరిశ్రమ తరలివెళ్లిపోవడం వెనుక Raptadu MLA Topudurthi Prakashreddy హస్తముందని Paritala Sunitha, Paritala Sriram ఆరోపించారు. కమీషన్ల కోసం తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. నిరుద్యోగులతో కలిసి వారిద్దరు జాకీ పరిశ్రమ ఉండే చోటు నుంచి రాప్తాడు వరకు పాదయాత్ర నిర్వహించారు.
Tags :
Jockey Industry In Anantapur Anantapur Jockey Industry Paritala Family Paadayathra Topudurthi Prakashreddy