Nara Lokesh Picture In Paddy Field: లోకేశ్ రూపు వచ్చేలా వరిపంట సాగు
Continues below advertisement
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై ఓ రైతు వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు. లోకేశ్ రూపు వచ్చేలా వరి సాగు చేశాడు... అమరావతికి చెందిన రైతు పులి చిన్నా. జనవరి 23న లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా పంటను బహుమతిగా ఇస్తానని చెప్తున్నాడు. లోకేశ్ చేపట్టబోయే పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపాడు.
Continues below advertisement