Janasena Nagababu On TDP Alliance: అనంతపురంలో నాగబాబు పర్యటన

Continues below advertisement

అనంతపురంలో జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు పర్యటించారు. నగరంలోని చెరువు కట్టపై ఉన్న రోడ్డును పరిశీలించారు. రోడ్లు ఎలా ఉన్నాయో ఏపీ రాష్ట్రం పరిస్థితి కూడా అలానే ఉందన్నారు. జనసైనికులు శ్రమదానం తలపెట్టాక అధికారులు రోడ్డు వేశారన్నారు. పొత్తుల గురించి మాట్లాడే సమయం ఇది కాదన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram