Ministers Meeting On PRC : మంత్రుల కమిటీతో అసంపూర్తిగా ముగిసిన సమావేశం..

Continues below advertisement

ఏపీ పీఆర్సీపై మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి నేతలు చేపట్టిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మంత్రుల కమిటీ ముందు ఉద్యోగ సంఘాల నేతలు మూడు డిమాండ్లను ఉంచగా.. వాటిపై పూర్తిస్థాయి క్లారిటీ ఇవ్వలేదు. 20 మంది పీఆర్సీ సాధన సమితి నేతలు చర్చకు హాజరు కాగా పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని కోరారు. స్టీరింగ్ కమిటీ డిమాండ్లను చర్చించి చెపుతామని మంత్రుల కమిటీ ప్రకటించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram