Telangana dissatisfied with Budget: దశ, దిశ లేని, నిష్ప్రయోజనకర పద్దు

Budget 2022-23 SC, ST, BC, మైనార్టీ వర్గాలు, దేశ రైతులు, ఉద్యోగులను తీవ్ర నిరాశా నిస్పృహలకు గురిచేసిందని తెలంగాణ CM KCR విమర్శించారు. దశ, దిశ లేని, నిష్ప్రయోజనకర బడ్జెట్ గా అభివర్ణించారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం... సాంతం మాటలగారడీతో నిండి ఉందన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ఎలాంటి విధానం లేదన్నారు. Income Tax స్లాబ్స్ ను మారుస్తారని ఎదురుచూస్తున్న ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని విమర్శించారు. Covid-19 నేపథ్యంలో.... ఆరోగ్య రంగంలో మౌలిక వసతులను బలపర్చే విధంగా కేంద్రం వ్యవహరించలేదని మండిపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola