Minister Roja Satires On Pawan Kalyan Chandrababu: పవన్, చంద్రబాబుకు కూడా విద్యాదీవెన ఇవ్వాలన్న రోజా
Continues below advertisement
నగరిలో జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. అక్కడ ప్రసంగించిన మంత్రి రోజా.. పవన్ కల్యాణ్, చంద్రబాబుపై సెటైర్లు వేశారు.
Continues below advertisement