Minister RK Roja on 2024 Elections: Quit Chandrababu Save Andhra Pradesh నినాదంతో ముందుకెళ్తాం
Continues below advertisement
గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో భాగంగా నగరి నియోజకవర్గంలో మంత్రి ఆర్కే రోజా పర్యటించారు. క్విట్ చంద్రబాబు సేవ్ ఆంధ్ర ప్రదేశ్ అనే నినాదంతో 2024 ఎన్నికలకు వెళ్తామన్నారు. ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలు తెలుసుకున్నారు.
Continues below advertisement
Tags :
Minister RK Roja Rk Roja On 2024 Elections Minister Roja Latest Speech Quit Chandrababu Quote By Roja