Mekapati Vikram Reddy: గడపగడపకు వైసీపీలో విక్రమ్ రెడ్డి సూచన | Nellore | ABP Desam

నెల్లూరు జిల్లాలో ఆత్మకూరులో దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుకు మేకపాటి విక్రమ్ రెడ్డి పర్యటించారు. ఉచిత పథకాలకు ప్రజలు అలవాటు పడొద్దని, వాటిని స్కీమ్ లుగా అస్సలు భావించ వద్దని, అవకాశాలుగా భావించాలని అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola