Minister Mekapati Goutham Reddy Last public appearance: Dubai లో జరిగిన Indian Expo లో | ABP Desam
Continues below advertisement
AP Industries Minister Mekapati Goutham Reddy మాట్లాడిన చివరి మాటలు viral అవుతున్నాయి. Dubai లో జరిగిన Indian Expo లో Andhra Pradesh కి ప్రాతినిధ్యం వహించిన గౌతం రెడ్డి...రాష్ట్రాన్ని ఐటీ మోడల్ గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. సీఎం జగన్ విజన్ తో ఏపీ రూపురేఖలు మారతాయన్న గౌతం రెడ్డి...జైహింద్ తో తన ప్రసంగాన్ని ముగించారు.
Continues below advertisement