VaradhaRajulu Reddy : కడప జిల్లా జమ్మల మడుగులో తీవ్ర నష్టాల్లో రైతులు

Continues below advertisement

అకాల వర్షాల కారణంగా ప్రొద్దుటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతుల పంటలు పూర్తిగా నష్టపోయారని, మినుము, శెనగ, వరి పంటలు వేసుకున్న రైతులు సర్వం కోల్పోయారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులను వైసిపి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వారికి మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దేశానికి వెన్నెముక రైతన్న అని వారిని ఆదుకోకపోతే అపార నష్టం తప్పదన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram