Pincha Dam: భారీ వర్షాలకు గుర్తుపట్టలేకుండా పింఛా డ్యామ్
వర్షాల ప్రభావంతో పింఛా ప్రాజెక్టులో నీరు అధికంగా చేరి, కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. గతంలో ఇదే విధంగా ప్రాజెక్టుల్లో నీరు అధికంగా చేరడంతో ఎడమ వైపు గల రింగు బండ్ తెగి నీరు అంత వృధాగా పోయింది.అధికారులు తెగిన రింగు బండ్ ను తాత్కాలికంగా మరమ్మతులు చేసి వదిలేశారు.ఈ మధ్య కురిసిన వర్షపాతానికి మరోసారి నీరు అధికంగా ప్రాజెక్టు లో చేరింది. ప్రాజెక్ట్ రింగ్ బండ్ తెగడంతో ఇక్కడి నుండి 6 లక్షల క్యూసెక్కుల నీరు అన్నమయ్య ప్రాజెక్టులో కలవడంతో, నిలువలకు మించి నీరు అధికంగా చేరి ప్రాజెక్ట్ తెగిన పరిస్థితి వచ్చింది. అప్పుడు పింఛా డ్యామ్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా వుంది చూద్దాం.