JC Nagireddy Memorial National Kabaddi Fest:విమెన్ కబడ్డీ టోర్నీని ప్రారంభించిన జేసీ|ABP Desam
Continues below advertisement
Tadipathri లో JC Nagireddy Memorial Women Kabaddi Tourney ని ప్రారంభించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మూడురోజుల పాటు జరగనున్న ఈ పోటీల కోసం రాజస్థాన్, పంజాబ్, పుణే, హర్యానా నుంచి జట్లు వచ్చాయి. మొదటి రోజు జరిగిన మ్యాచ్ ల్లో రాజస్థాన్, హర్యానా జట్లు విజయం సాధించాయి. తాడిపత్రి లాంటి ప్రాంతంలో ఈ పోటీలను నిర్వహించడం వెనుక ఉద్దేశాన్ని వివరించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. గ్రామీణ యువతలో క్రీడల పట్ల స్పూర్తి రగల్చటమే టోర్నీ ఉద్దేశమని తెలిపారు.
Continues below advertisement