MLC Anantha Udhaya Bhaskar: కాకినాడ జిల్లా పోలీస్ కేంద్రం దగ్గర హైడ్రామా|ABP Desam
ABP Desam
Updated at:
23 May 2022 10:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMLC Ananta Udaya Bhaskar అరెస్ట్ కు సంబంధించి Kakinada District Police కేంద్రం వద్ద ఉదయం నుంచి హైడ్రామా కొనసాగుతుంది. ఇప్పటికే అనంత బాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉదయం నుంచి విచారణ చేస్తున్నారు. ఏలూరు రేంజ్ డీఐజీ బాలరాజు, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సారథ్యంలో విచారణ జరుగుతుండగా నేరం అంగీకరించినట్లు సమాచారం. అరెస్ట్ చూపించి జీజీహెచ్ లో వైద్య పరీక్షలు అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించనున్నట్లు సమాచారం...