తెలుగు భాష ప్రాచీనతను నిరూపించే ఆధారం ఇదిగో..!

Continues below advertisement

తొలి Telugu శాసనం(Telugu First Inscription) దొరికేసింది. ఇన్నాళ్లూ Chennai Museum లో తొలి తెలుగుశాసనం ఉందని భావిస్తున్న సమయంలో....Kadapa జిల్లా ఎర్రగుంట్ల మండలం కల్లమలలో ఉన్నట్లు గుర్తించారు. అసలు ఎందుకు ఈ శాసనానికి అంతటి ప్రత్యేకత....ఇన్నాళ్లూ ఎందుకు గుర్తించలేకోపోయారు ఆసక్తికరమైన ఈ కథనంలో చూసేయండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram