పీఆర్సీ పై పోరును ఉదృతం చేస్తున్న ఉపాద్యాయ సంఘాలు

Vijayawadaలో ఉపాద్యయ‌ JAC నేతలు.. సీహెచ్ జోస‌ఫ్,కేఎస్ఎన్ ప్ర‌సాద్,జి,హృద‌య రాజు,ఎన్ వెంక‌టేశ్వ‌ర్లు మాట్లాడుతూ PRC సాధన స‌మితి,స్టీరింగ్ క‌మిటికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మంత్రుల క‌మిటితో జ‌రిగిన చ‌ర్చ‌ల్లో మెజారిటి స‌భ్యుల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణలోకి తీసుకోకుండా నిర్ణ‌యం తీసుకోవ‌టం ప‌ట్ల తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేశారు.ఫిట్ మెంట్ పై చివ‌ర‌ల్లో మాట్లాడ‌తాం అని,అది పెద్ద విష‌యం కాదంటూ ప‌క్క‌దారి ప‌ట్టించార‌ని ధ్జ‌్వజమెత్తారు.క్వాంట‌మ్ పెన్ష‌న్, HRA విష‌యంలోనూ న‌చ్చ చెప్పాలని ప్ర‌య‌త్నించినా తాము తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశామ‌న్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola