Ex Minister DL Ravindra Reddy : అప్పుల నుంచి బయపడాలంటే చంద్రబాబుతోనే సాధ్యం | DNN | ABP Desam

Continues below advertisement

వైసీపీ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్ప అన్నారు డీఎల్. ఇంకా వైసీపీలోనే ఉన్నానన్న డీఎల్...ఇప్పుడున్న పరిస్థితుల నుంచి రాష్ట్రం బయటపడాలంటే అది చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల కలయికతోనే సాధ్యం అవుతుందన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram