Eluru Fire Accident Reaction | Home Minister Taneti Vanitha Visits Hospital: క్షతగాత్రులకు పరామర్శ

Continues below advertisement

Eluru జిల్లా అక్కిరెడ్డిగూడెంలో Porous Chemical Factory లో జరిగిన Fire Accident బాధితులను Home Minister Taneti Vanitha Vijayawada హాస్పిటల్ లో పరామర్శించారు. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని, యాజమాన్యానిది తప్పని తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram