Turuvolu Primary School Victory: బడిలో చెట్లను నరికేసి ప్రభుత్వ కార్యాలయం కడతామంటే....| ABP Desam
Continues below advertisement
Turuvolu Primary School Issue దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అధికారం ఉంది కదా అని నాయకుల నిర్లక్ష్యం వహిస్తే...సరిదిద్దాల్సిన అధికారులే నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతుంటే..ఓ స్థానికుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. సుదీర్ఘ విచారణ తర్వాత స్పందించని ఆ అధికారులపై కోర్టు ఇచ్చిన తీర్పు సర్వత్రా చర్చకు దారి తీసింది. ఎవరా అధికారులు..అసలు ఆ స్కూల్ కథేంటీ.. ఈ వీడియోలో చూడండి.
Continues below advertisement