ABP Desam Effect|GodiTippa UP School Students Victory|పిల్లలే కదా తేలిగ్గా తీసుకుంటే..!|ABP Desam
పిల్లలే కదా ఏం చేస్తారులే అనుకున్న అధికారులను తమ గ్రామానికే రప్పించారీ బుజ్జాయిలు. తమ గ్రామం నుంచి తరలిపోతున్న బడిని...పట్టువదలకుండా పోరాడి మరీ సాధించుకున్నారు.ప్రమాదకరమైన ప్రయాణం నుంచి తప్పించుకోవటమే కాదు...చదువు కోసం వారు చూపించిన అంకిత భావం స్ఫూర్తిదాయకం. అసలేంటా కథ...ABP Desam వారి పోరాటానికి ఎలా మద్దతుగా నిలిచింది. ఈ కథనంలో చూడండి.