Chandrababu Visits Indrakeeladri Temple on Birthday: దుర్గమ్మవారి దర్శనంలో చంద్రబాబు | ABP Desam

Continues below advertisement

తన 73వ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. వేదపండితులు ఆశీర్వచనం పలికారు. అనంతరం అమ్మవారి చిత్ర పటం, తీర్ధ ప్రసాదాలను చంద్రబాబుకు ఆలయ ఈవో భ్రమరాంబ అందజేశారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వరస్వామి, ఆదిపరాశక్తి దుర్గమ్మ తల్లి తనకు అండగా నిలిచి ఆశీర్వదిస్తూ వస్తున్నారని చంద్రబాబు చెప్పారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram