TDP Cadre Protest At Dharmavaram Police Station: పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ ఆందోళన | ABP Desam

Continues below advertisement

Puttaparthi Satyasai జిల్లా Dharmavaram పోలీస్ స్టేషన్ వద్ద TeluguDesam శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. MLA Kethireddy VenkatRamreddy పై Social Media లో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ TDP కార్యకర్త వాసుదేవను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతణ్ని విచక్షణారహితంగా కొట్టారంటూ టీడీపీ నాయకులు ఆందోళన చేశారు. వాసుదేవను విడిచిపెట్టిన పోలీసులు... ఆస్పత్రిలో చేర్పించారు. వాసుదేవను పరామర్శించిన పరిటాల శ్రీరామ్... పోలీసుల తీరుపై మండిపడ్డారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram