Bike Falls into Culvert in Kurnool: కర్నూలు జిల్లాలో కల్వర్టులో బైక్ పడి ముగ్గురు మృతి | ABP Desam

Kurnool జిల్లా Halaharvi మండలం Chinthakunta వద్ద ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న కల్వర్టులో ప్రమాదవశాత్తూ బైక్ పడి ముగ్గురు మరణించారు. వీరిని Karnataka రాష్ట్రం Bellary వాసులుగా గుర్తించారు. హాలహర్వి నుంచి పావురాలను తీసుకెళ్తుండగా కల్వర్టు వద్ద కుదుపులకు.... బైక్ అదుపు తప్పి గొయ్యిలో పడింది. ఈ ముగ్గురితో పాటు ఆరు పావురాలు కూడా ఈ ఘటనలో మృతిచెందాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola