Kurnool : కర్నూలు లో భక్తులను కాలితో తన్నే బాబా| Baba Belief in Kurnool | Baba Kicks | ABP Desam
Continues below advertisement
కర్నూలు లో హంపయ్య పుణ్యం రోజు జరిగే రథోత్సవం తర్వాత పార్వతి పరమేశ్వరుని కల్యాణోత్సవం జరుగుతుంది. అనంతరం పూజారి కి పూనకం వచ్చి వీరభద్ర స్వామి వేషధారణ లో భక్తుల సమూహంలోకి వచ్చి ఎవరని పడితే వాళ్ళను కాలుతో తన్నుతాడు. ఇలా తంతే మంచి జరుగుతుందట..
Continues below advertisement
Tags :
Kurnool Baba Kicks Devotees Baba Kicks Devotees Variety Belief In Kurnool Baba Kicks In Kurnool