Byreddy Rajasekhar Reddy : సీమ ఫ్యాక్షన్ సినిమాలపై మండిపడిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
ABP Desam
Updated at:
05 Feb 2023 06:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాయలసీమ ఫ్యాక్షన్ సినిమాలపై బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన బైరెడ్డి...సీమకల్చర్ ను నాశనం చేస్తూ సినిమాలు తీస్తూ కలెక్షన్లు సాధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.