Ali About 2024 Elections | Pawan Kalyan | YSRCP : ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన అలీ

రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజ్ లో క్రికెట్ టోర్నమెంట్ ను రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారుడు, సినీ నటుడు అలీ ప్రారంభించారు. ప్లేయర్స్ అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానిపై క్లారిటీ ఇచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola