Andhra Pradesh Fake Voters List EC Reacts: ఏపీలో దొంగ ఓట్లపై ఈసీ స్పందన
ABP Desam
Updated at:
31 Jul 2023 02:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని నెలలుగా దొంగ ఓట్ల అంశంపై అన్ని రాజకీయ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. అసలు దొంగ ఓట్లు ఉన్నాయా లేవా.. ఉంటే ఏ స్థాయిలో ఉన్నాయి..? దానిపై ఎన్నికల సంఘం ఏమంటోంది..?