Bapatla News: క్రాఫ్ చేయించుకుని డబ్బులు అడిగినందుకు ఎలా కొట్టారో చూడండి
ABP Desam
Updated at:
16 Sep 2021 04:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appక్రాఫ్ చేయించుకుని డబ్బులు అడిగినందుకు షాప్‌లో పని చేసే వర్కర్‌ను చితకబాదాడు ఓ కస్టమర్. బాపట్ల పట్టణంలో పాత బస్టాండ్ చెరుకుపల్లి ఆటో స్టాండ్ లోని ఓ బార్బర్ షాపులో ఈ సంఘటన జరిగింది.