Viral Video: బుల్లెట్ బండి పాటకు ఏపీ ఉపముఖ్యమంత్రి సతీమణి డాన్స్
ABP Desam
Updated at:
16 Sep 2021 02:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబుల్లెట్ బండి పాట స్పీడు ఇంకా తగ్గడంలేదు. సోషల్ మీడియాలో బుల్లెట్ బండిలాగానే దూసుకుపోతుంది. ఎక్కడ చూసిన బుల్లెట్ బండి పాటే వినిపిస్తోంది. తాజా ఈ పాట ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి సతీమణి స్టెప్పులేశారు. మంత్రి తన 42వ వివాహ వార్షికోత్సవాన్ని తిరుపతిలోని నివాసంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సతీమణి బుల్లెట్ బండి పాటకు డాన్స్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.