Viswasame Jeevitham : Story of Rajani from GHMC sweeper to Asst Antomologist| ABP Desam

ఆమె Msc Organic Chemistry చదివింది.PHD కి అర్హత కూడా సాధించింది. కుటుంబ పోషణ కోసం చదువు కి పని కి సంబంధం లేకుండా కూరగాయలు అమ్మింది, GHMC లో కాంట్రాక్టు పారిశుధ్య కార్మికురాలిగా చేసింది. ఆఖరుకి తాను అనుకున్నది సాధించింది. తానే Rajani. మరిన్ని వివరాలు 'viswasame jeevitham' లో తెలుసుకుందాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola