Advaitha Bharati Got India Book Of Records : నాలుగేళ్ల చిన్నారి మేధస్సు అదుర్స్ | ABP Desam
ABP Desam
Updated at:
27 Mar 2022 09:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపిట్ట కొంచెం కూత ఘనం అనే మాటను ఈ నాలుగేళ్ల చిన్నారి రుజువు చేసింది. అతిచిన్న వయస్సులోనే తన మేధస్సుకు పదునుపెట్టి India Book Of Recordsను సాధించింది. మాటలు కూడా సరిగ్గా రాని ఏజ్ లో కష్టమైన పద్యాలు, గేయాలను స్పష్టంగా చకచకా చెప్పేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.