Tiger Fear In Shankavaram Mandal: ప్రత్తిపాడు మండలం నుంచి శంఖవరం వెళ్లిన పెద్దపులి | ABP Desam
Continues below advertisement
mKakinada జిల్లా వాసులు... ఇంకా పులి భయంతో వణుకుతున్నారు. ప్రత్తిపాడు మండలంలోని 5 గ్రామాలను భయపెట్టిన పులి... ఇప్పుడు శంఖవరం మండలం వజ్రకూటం పరిసరాల్లో సంచరిస్తోంది. ఆ పరిసర గ్రామాలవారు ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు.
Continues below advertisement