Srikalahasthi CI Anju Yadav Political Entry : సీఐ అంజూయాదవ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా | ABP Desam
ABP Desam
Updated at:
19 Jul 2023 08:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం ఏపీ పోలీస్ వ్యవస్థ హాట్ టాపిక్ అంటే శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ పేరే వినిపిస్తోంది. ఇటీవల జనసేన పార్టీ కార్యకర్తపై ఆమె చేయిచేసుకోవటంతో నేరుగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణే తిరుపతికి వచ్చి ఆమెపై ఎస్పీ ఫిర్యాదు చేయటంతో అంజూయాదవ్ పేరు రాష్ట్రవ్యాప్తంగా మారు మోగిపోయింది.