Heavy Rains in Hyderabad |తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణ శాఖ ఏం చెబుతోంది | ABP Desam
Continues below advertisement
మరో 5 రోజుల పాటు హైదరాబాద్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అంచనా వేస్తున్నాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పరిస్థితులపై... విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తో ABP Desam Face to Face.
Continues below advertisement