Sake Bharathi PhD : దేశవ్యాప్తంగా స్ఫూర్తిని నింపిన సాకే భారతి ఇన్ స్పైరింగ్ జర్నీ | ABP Desam
కట్టుకోవటానికి ఒంటి మీద సరైన బట్టలు లేవు. ఇల్లు చూస్తే రేపు మాపో కూలిపోవటానికి సిద్ధంగా ఉంది. కూలికి వెళ్లి వస్తే కానీ ఇంటిలో పూట గడవని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఎవరికైనా ఉంటే ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మనకే ఉన్నట్లు ఫీలై పోతుంటాం. కానీ సాకే భారతి మాత్రం అలా అనుకోలేదు.