Sri Rama Navami 2022: Bhadrachalam Temple history| భద్రాచలంలో అడుగడుగునా అద్భుతాలే | ABP Desam

Continues below advertisement

Bhadrachalam Seetarama Chandra Swamy దేవస్థానానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. వనవాసానికి బయలుదేరిన రామచంద్రుడు భద్రాద్రి అటవీ ప్రాంతంలో అడుగులు వేశారని చెప్పే కథలకు భద్రాచలంలో సాక్ష్యాలు ఉన్నాయి. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న Bhadradri Devasthanam ఏర్పాటుకు ఓ పెద్ద చరిత్ర ఉంది తెలుసా?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram