Hyderabad Mozamjahi Market| FAMOUS ICECREAM| ఐస్ క్రీమ్ లవర్స్ అడ్డా ఫేమస్ ఐస్ క్రీమ్| ABP Desam

Continues below advertisement

హైదరాబాద్ నాంపల్లి అనగానే మనకి ప్రధానంగా గుర్తొచ్చేది మోజామ్ జాహీ మార్కెట్. MJ మార్కెట్‌లో ఇప్పుడు ఎన్నో దుకాణాలు ఉన్నాయి. అయితే వీటిలో ఏంతో ప్రసిద్ధి చెందినవి ఐస్‌క్రీమ్ అవుట్‌లెట్‌ -- ఫేమస్ ఐస్క్రీమ్. అందరూ ఇష్టపడే హ్యాండ్ చర్న్డ్ సీజనల్ ఫ్రూట్ ఐస్‌క్రీమ్‌లు కస్టమర్ లకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram