Rakshabandhan Vibe In Hyderabad: రాఖీ పండుగ సందర్భంగా బేగంబజార్ లో సందడే సందడి | ABP Desam
Continues below advertisement
రాఖీ సందర్భంగా హైదరాబాద్ బేగంబజార్లోని హోల్సేల్ రాఖీ విక్రయ దుకాణాలు కళకళలాడుతున్నాయి. అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. మహిళలు, చిన్నారులు రాఖీలు కొనేందుకు పెద్దఎత్తున వస్తున్నారు. గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ప్రజలు పెద్ద ఎత్తున రాఖీలు కొనడానికి ముందుకు వస్తున్నారు.
Continues below advertisement