Thulabharam for Sister : రాఖీ రోజు అక్కను సర్ ప్రైజ్ చేసిన తమ్ముడు | ABP Desam
Continues below advertisement
రక్షాబంధన్ అంటే అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల మధ్య బంధానికి, ప్రేమకు నిదర్శనంగా ఉండే ఓ ఆత్మీయ పండుగ.ఈ రాఖీ పూర్ణిమ పండగ తన అక్కకు జీవితాంతం గుర్తు ఉండాలనకున్నాడు ఓ తమ్ముడు. అందుకే కొంచెం డిఫరెంట్ గా తనకు రాఖీ కట్టిన అక్కకు తులాభారం వేయించాడు.
Continues below advertisement