Mokshagundam Visweswarayya: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టినరోజు నాడు ఇంజినీర్స్ డే

Continues below advertisement

భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టినరోజు సెప్టెంబర్ 15. ఆ సందర్భంగానే ఇంజినీర్స్ డే జరుపుకుంటాం. తెలుగు నగరాలతో ఆయనకున్న స్పెషల్ అనుబంధం ఏంటో చూద్దాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram