What is Period Poverty | పీరియడ్ పావర్టీ అంటే ఏంటి? అది నిర్మూలించడం సాధ్యమా? | ABP Desam
Continues below advertisement
Food bag లేదా శానిటరీ న్యాప్‌కిన్ ప్యాక్ మధ్య ఒకటే ఎంచుకోవాలి అంటే పరిస్తితి ఏంటో ఊహించుకోండి. చాలా బాధాకరం గా అనిపిస్తుంది కాదా? కానీ ప్రపంచం లో లక్షలాది మంది మహిళలు ప్రతి నెల ఈ సమస్యను ఎదుర్కవాల్సి వస్తోంది. ఆయితే స్కాట్లాండ్ లో ఇకనుంచి అవసరమైన వారికి ఉచితం గా పీరియడ్ ప్రాడక్ట్స్ ను ప్రభుత్వం అందించనుంది. మరి ఇతర దేశాల పరిస్తితి ఏంటి?
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement