కన్నడ సూపర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ అకాల మరణంతో క్రికెట్‌ ప్రపంచం నివ్వెరపోయింది! నడి వయసులోనే అతడు కన్ను మూశాడని తెలియడంతో దిగ్భ్రాంతికి గురైంది. అతడితో తమ అనుబంధాన్ని చాలామంది క్రికెటర్లు గుర్తు చేసుకుంటున్నారు. అతడిని నివాళి అర్పిస్తున్నారు. వీరేంద్ర సెహ్వాగ్‌, అనిల్‌ కుంబ్లే, వీవీఎస్‌ లక్ష్మణ్‌, సురేశ్ రైనా, వెంకటేశ్‌ ప్రసాద్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, దేవదత్‌ పడిక్కల్‌, మనీశ్‌ పాండే, మయాంక్‌ అగర్వాల్‌ సహా చాలామంది అతడిని తలచుకొని సంతాపం వ్యక్తం చేశారు.






పునీత్‌ రాజ్‌కుమార్‌ మంచి నటుడే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటాడు. ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ఎంతో మందికి అతడు సహాయం చేశాడు. కాగా క్రికెటర్లతోనూ అతడికి అనుబంధం ఉంది. కర్ణాటకకు చెందిన ఎంతోమంది క్రికెటర్లు అతడి సినిమాలు చూసి ఎంజాయ్‌ చేస్తుంటారు. తన సహృదయత, నడవడితో పునీత్‌ దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు.






Also Read: AUS vs SL, Match Highlights: వార్నర్ భాయ్ ఈజ్ బ్యాక్.. శ్రీలంక‌ను చిత్తు చేసిన ఆసీస్


Also Read: Dinesh Karthik Update: దినేష్ కార్తీక్‌కు కవలలు.. క్రికెటర్ నాటీ రిప్లై.. ఏం పేర్లు పెట్టాడంటే?


Also Read: T20 WC Ind vs Pak: కోహ్లీ మాటలు అస్సలు నచ్చలేదు..! కెప్టెన్‌ స్టేట్‌మెంట్‌తో విభేదించిన అజయ్ జడేజా.. ఎందుకు?


Also Read: Shami Latest News: పాక్‌ దొంగబుద్ధి..! షమీపై అసత్య ప్రచారంతో మైండ్‌గేమ్‌.. ఇవిగో సాక్ష్యాలూ..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి