IPL 2022 Final GT vs RR LIVE: చరిత్ర సృష్టించిన గుజరాత్ - మొదటి సీజన్‌లోనే కప్ కైవసం!
IPL 2022 Final GT vs RR LIVE Updates: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
ఒబెడ్ మెకాయ్ వేసిన ఈ ఓవర్లో మొదటి బంతికే సిక్సర్ కొట్టి గిల్ మ్యాచ్ ముగించాడు.
శుభ్‌మన్ గిల్ 45(43)
డేవిడ్ మిల్లర్ 32(19)
ఒబెడ్ మెకాయ్ 3.1-0-26-0
రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 127-3గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 39(42)
డేవిడ్ మిల్లర్ 32(19)
రవిచంద్రన్ అశ్విన్ 3-0-32-0
ప్రసీద్ కృష్ణ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 122-3గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 37(38)
డేవిడ్ మిల్లర్ 29(17)
రవిచంద్రన్ అశ్విన్ 4-0-40-1
రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 109-3గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 37(38)
డేవిడ్ మిల్లర్ 17(11)
రవిచంద్రన్ అశ్విన్ 2-0-27-0
ఒబెడ్ మెకాయ్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 97-3గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 33(35)
డేవిడ్ మిల్లర్ 9(8)
ఒబెడ్ మెకాయ్ 3-0-20-1
యుజ్వేంద్ర చాహల్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. హార్దిక్ పాండ్యా అవుటయ్యాడు. 14 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 89-3గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 31(33)
డేవిడ్ మిల్లర్ 3(4)
యుజ్వేంద్ర చాహల్ 4-0-20-1
ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 84-2గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 31(33)
హార్దిక్ పాండ్యా 32(28)
ట్రెంట్ బౌల్ట్ 4-1-14-1
రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 77-2గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 29(30)
హార్దిక్ పాండ్యా 28(25)
రవిచంద్రన్ అశ్విన్ 1-0-15-0
ఒబెడ్ మెకాయ్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 62-2గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 26(28)
హార్దిక్ పాండ్యా 16(21)
ఒబెడ్ మెకాయ్ 2-0-12-0
యుజ్వేంద్ర చాహల్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 54-2గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 23(26)
హార్దిక్ పాండ్యా 11(17)
యుజ్వేంద్ర చాహల్ 3-0-27-1
ప్రసీద్ కృష్ణ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 48-2గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 19(23)
హార్దిక్ పాండ్యా 9(14)
ప్రసీద్ కృష్ణ 3-0-27-1
యుజ్వేంద్ర చాహల్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 38-2గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 14(21)
హార్దిక్ పాండ్యా 4(10)
యుజ్వేంద్ర చాహల్ 2-0-9-0
ఒబెడ్ మెకాయ్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 35-2గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 12(17)
హార్దిక్ పాండ్యా 3(8)
ఒబెడ్ మెకాయ్ 1-0-4-0
యుజ్వేంద్ర చాహల్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. మాథ్యూ వేడ్ అవుటయ్యాడు. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 31-2గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 10(14)
హార్దిక్ పాండ్యా 1(5)
యుజ్వేంద్ర చాహల్ 1-0-6-0
ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. మాథ్యూ వేడ్ అవుటయ్యాడు. ఐదు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 25-2గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 5(10)
హార్దిక్ పాండ్యా 0(3)
ట్రెంట్ బౌల్ట్ 3-1-8-1
మాథ్యూ వేడ్ (సి) రియాన్ పరాగ్ (బి) ట్రెంట్ బౌల్ట్ (8: 10 బంతుల్లో, ఒక ఫోర్)
ప్రసీద్ కృష్ణ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 22-1గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 4(9)
మాథ్యూ వేడ్ 8(8)
ప్రసీద్ కృష్ణ 2-0-17-1
ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు కూడా రాలేదు. మూడు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 11-1గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 4(9)
మాథ్యూ వేడ్ 2(2)
ట్రెంట్ బౌల్ట్ 2-1-5-0
ప్రసీద్ కృష్ణ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. వృద్ధిమాన్ సాహా అవుటయ్యాడు. రెండు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 11-1గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 4(3)
మాథ్యూ వేడ్ 2(2)
ప్రసీద్ కృష్ణ 1-0-6-1
వృద్ధిమాన్ సాహా (బి) ప్రసీద్ కృష్ణ (5: 7 బంతుల్లో, ఒక ఫోర్)
ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి గుజరాత్ స్కోరు 5-0గా ఉంది.
వృద్ధిమాన్ సాహా 1(3)
శుభ్‌మన్ గిల్ 4(3)
ట్రెంట్ బౌల్ట్ 1-0-5-0
మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. 20 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ 130-9 స్కోరుకు పరిమితం అయింది. గుజరాత్ విజయానికి 120 బంతుల్లో 131 పరుగులు కావాలి.
ప్రసీద్ కృష్ణ 0(0)
మహ్మద్ షమీ 4-0-33-1
ఒబెడ్ మెకాయ్ (రనౌట్) (రాహుల్ తెవాటియా/మహ్మద్ షమీ) (8: 5 బంతుల్లో, ఒక సిక్సర్)
రియాన్ పరాగ్ (బి) మహ్మద్ షమీ (15: 15 బంతుల్లో, ఒక ఫోర్)
యష్ దయాళ్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 123-7గా ఉంది.
రియాన్ పరాగ్ 8(9)
ఒబెడ్ మెకాయ్ 8(5)
యష్ దయాళ్ 3-0-18-1
సాయికిషోర్ వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. ట్రెంట్ బౌల్ట్ అవుటయ్యాడు. 18 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 120-6గా ఉంది.
రియాన్ పరాగ్ 6(6)
ఒబెడ్ మెకాయ్ 2(7)
సాయికిషోర్ 2-0-20-2
ట్రెంట్ బౌల్ట్ (సి) రాహుల్ తెవాటియా (బి) సాయికిషోర్ (11: 7 బంతుల్లో, ఒక సిక్సర్)
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 104-6గా ఉంది.
ట్రెంట్ బౌల్ట్ 3(4)
రియాన్ పరాగ్ 5(5)
లోకి ఫెర్గూసన్ 3-0-22-0
సాయికిషోర్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. రవిచంద్రన్ అశ్విన్ అవుటయ్యాడు. 16 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 98-6గా ఉంది.
ట్రెంట్ బౌల్ట్ 0(1)
రియాన్ పరాగ్ 2(2)
సాయికిషోర్ 1-0-4-1
రవిచంద్రన్ అశ్విన్ (సి) మిల్లర్ (బి) సాయికిషోర్ (6: 9 బంతుల్లో)
హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. షిమ్రన్ హెట్‌మేయర్ అవుటయ్యాడు. 15 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 94-5గా ఉంది.
రవిచంద్రన్ అశ్విన్ 4(6)
హార్దిక్ పాండ్యా 4-0-17-3
షిమ్రన్ హెట్‌మేయర్ (సి అండ్ బి) హార్దిక్ పాండ్యా (11: 12 బంతుల్లో, రెండు ఫోర్లు)
రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 84-4గా ఉంది.
షిమ్రన్ హెట్‌మేయర్ 2(7)
రవిచంద్రన్ అశ్విన్ 3(5)
రషీద్ ఖాన్ 4-0-18-1
హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. జోస్ బట్లర్ అవుటయ్యాడు. 13 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 82-4గా ఉంది.
షిమ్రన్ హెట్‌మేయర్ 1(3)
రవిచంద్రన్ అశ్విన్ 2(3)
హార్దిక్ పాండ్యా 3-0-7-2
రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. దేవ్‌దత్ పడిక్కల్ అవుటయ్యాడు. 12 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 79-3గా ఉంది.
జోస్ బట్లర్ 39(34)
షిమ్రన్ హెట్‌మేయర్ 0(1)
రషీద్ ఖాన్ 3-0-16-1
దేవ్‌దత్ పడిక్కల్ (సి) మహ్మద్ షమీ (బి) రషీద్ ఖాన్ (2: 10 బంతుల్లో)
హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ 75-2 స్కోరును సాధించింది.
జోస్ బట్లర్ 37(32)
దేవ్‌దత్ పడిక్కల్ 0(7)
హార్దిక్ పాండ్యా 2-0-4-1
మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ 71-2 స్కోరును సాధించింది.
జోస్ బట్లర్ 34(29)
దేవ్‌దత్ పడిక్కల్ 0(4)
మహ్మద్ షమీ 3-0-26-0
హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. కెప్టెన్ సంజు శామ్సన్ అవుటయ్యాడు. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ 59-2 స్కోరును సాధించింది.
జోస్ బట్లర్ 22(22)
దేవ్‌దత్ పడిక్కల్ 0(4)
హార్దిక్ పాండ్యా 1-0-1-1
రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ 59-1 స్కోరును సాధించింది.
జోస్ బట్లర్ 22(22)
సంజు శామ్సన్ 14(10)
రషీద్ ఖాన్ 2-0-12-0
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ 54-1 స్కోరును సాధించింది.
జోస్ బట్లర్ 19(18)
సంజు శామ్సన్ 12(8)
లోకి ఫెర్గూసన్ 2-0-16-0
రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ 44-1 స్కోరును సాధించింది.
జోస్ బట్లర్ 10(14)
సంజు శామ్సన్ 11(6)
రషీద్ ఖాన్ 1-0-7-0
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ 37-1 స్కోరును సాధించింది.
జోస్ బట్లర్ 9(12)
సంజు శామ్సన్ 5(2)
లోకి ఫెర్గూసన్ 1-0-6-0
యష్ దయాళ్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. యశస్వి జైస్వాల్ అవుటయ్యాడు. నాలుగు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ 31-1 స్కోరును సాధించింది.
జోస్ బట్లర్ 8(8)
యష్ దయాళ్ 2-0-15-1
యశస్వి జైస్వాల్ (సి) సాయి కిషోర్ (బి) యష్ దయాళ్ (22: 16 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు)
మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ 21-0 స్కోరును సాధించింది.
యశస్వి జైస్వాల్ 13(11)
జోస్ బట్లర్ 7(7)
మహ్మద్ షమీ 2-0-15-0
యష్ దయాళ్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ 7-0 స్కోరును సాధించింది.
యశస్వి జైస్వాల్ 0(6)
జోస్ బట్లర్ 6(6)
యష్ దయాళ్ 1-0-5-0
మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి రాజస్తాన్ 2-0 స్కోరును సాధించింది.
యశస్వి జైస్వాల్ 0(5)
జోస్ బట్లర్ 1(1)
మహ్మద్ షమీ 1-0-1-0
శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, లోకి ఫెర్గూసన్, యష్ దయాళ్, మహ్మద్ షమీ
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శామ్సన్ (కెప్టెన్, వికెట్ కీపర్), దేవ్‌దత్ పడిక్కల్, షిమ్రన్ హెట్‌మేయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసీద్ కృష్ణ, ఒబెడ్ మెకాయ్, యుజ్వేంద్ర చాహల్
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శామ్సన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా స్టేజ్‌పై రణ్‌వీర్ సింగ్ తన డ్యాన్స్‌తో ఉర్రూతలూగించాడు.
Background
ఐపీఎల్ 2022 ఫైనల్ కోసం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ (GT vs RR final) రెడీ అయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద నరేంద్రమోదీ స్టేడియంలో ట్రోఫీని ముద్దాడాలని రెండు జట్లు కలగంటున్నాయి. అటు గుజరాత్ టైటాన్స్, ఇటు రాజస్తాన్ రాయల్స్‌లో మంచి ఆటగాళ్లే ఉన్నారు. రషీద్ బౌలింగ్‌లో బట్లర్, అశ్విన్ స్పిన్‌ను మిల్లర్ ఎలా ఆడతారోనన్న ఉత్కంఠ బాగా నెలకొంది.
బట్లర్‌పై 'అఫ్గన్'
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఈ సీజన్లో ఎన్నడూ లేనంత ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే నాలుగు సెంచరీలు బాదేశాడు. 16 మ్యాచుల్లో 151 స్ట్రైక్‌రేట్, 58 సగటుతో ఏకంగా 824 పరుగులు చేశాడు. ఒక్కడే 78 బౌండరీలు, 45 సిక్సర్లు దంచికొట్టాడు. ఈ సారి ప్రతి బౌలర్‌పై అటాకింగ్ చేస్తున్నాడు. అలాంటిది అఫ్గాన్ స్పిన్‌గన్, గ్లోబల్ సూపర్ స్టార్ రషీద్ ఖాన్ బంతులకు ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే టీ20ల్లో బట్లర్‌ను అతడి కన్నా ఎక్కువసార్లు ఎవరూ ఔట్ చేయలేదు. ఐపీఎల్‌లో 3 సార్లు, మొత్తంగా 4 సార్లు ఔట్ చేశాడు. బట్లర్ 8 ఇన్నింగ్సుల్లో 60 కన్నా తక్కువ స్ట్రైక్‌రేట్‌తో 25 పరుగులే చేశాడు.
బట్లర్ ఈ సీజన్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న తొలి పది బంతులకు 81 స్ట్రైక్‌రేట్‌తో ఆడుతున్నాడు. అదే ఛేజింగ్‌లోనైతే 169కి మారుతున్నాడు. అందుకే ఫైనల్లో రషీద్ ఖాన్ కీలకం అవుతాడు. బట్లర్‌ను త్వరగా పెవిలియన్ పంపించేందుకు హార్దిక్ కచ్చితంగా అతడిని వినియోగిస్తాడు. ఇక సాయి కిషోర్ సైతం పరుగులు ఇవ్వకుండా బౌలింగ్ చేస్తున్నాడు. వీరిద్దరి వల్లే గుజరాత్ మిడిల్ ఓవర్లలో 7 కన్నా తక్కువ పరుగులు ఇస్తోంది.
కిల్లర్‌కు యాష్ గండం
గుజరాత్ టైటాన్స్ కిల్లర్ 'డేవిడ్ మిల్లర్' ఈ సీజన్లో బాగా ఆడటానికి ఓ కారణం ఉంది. స్పిన్ బౌలింగ్‌తో అతడి బ్యాటింగ్ మరింత మెరుగైంది. 144 స్ట్రైక్‌రేట్, 96 సగటుతో పరుగులు చేస్తున్నాడు. అశ్విన్ బౌలింగ్‌లో మాత్రం మూడుసార్లు ఔటయ్యాడు. పైగా లెఫ్ట్‌హ్యాండర్. అతడి బౌలింగ్‌లో 116 బంతులాడి 85 పరుగులే చేశాడు. అందుకే అతడు క్రీజులోకి రాగానే సంజూ శాంసన్ యాష్‌ను ప్రయోగిస్తాడనడంలో సందేహం లేదు.
* ఈ సీజన్లో మూడో స్థానం తర్వాత వచ్చి డేవిడ్ మిల్లర్ కన్నా ఎక్కువ పరుగులు ఎవరూ చేయలేదు. 449 రన్స్ కొట్టాడు. మిగతావాళ్లు 142 వద్దే ఆగిపోయారు.
* ఈ సీజన్లో పవర్‌ప్లేలో ఎక్కువ వికెట్లు తీసిన పేసర్ మహ్మద్ షమి. 11 వికెట్లు పడగొట్టాడు. అతడు వికెట్ తీసిన 12 మ్యాచుల్లో టైటాన్స్ 11 గెలిచారు. విచిత్రంగా వికెట్లు తీయని మూడుసార్లూ ఓడిపోయారు.
* ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు డేవిడ్ వార్నర్. 2016లో సన్‌రైజర్స్ తరఫున 848 పరుగులు చేశాడు. ఆ రికార్డు బద్దలు కొట్టేందుకు జోస్ బట్లర్‌కు మరో 25 పరుగులే అవసరం.
* ఒక వికెట్ పడగొడితే యుజ్వేంద్ర చాహల్ మళ్లీ పర్పుల్ క్యాప్ అందుకుంటాడు. వనిందు హసరంగ (26)ను వెనక్కి నెట్టేస్తాడు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -