SRH vs CSK Live Updates: 19.4 ఓవర్లకు చెన్నై స్కోరు 139-4, ఆరు వికెట్లతో చెన్నై విజయం

IPL 2021, Match 44, SRH vs CSK: ఐపీఎల్‌లో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

ABP Desam Last Updated: 30 Sep 2021 11:28 PM
19.4 ఓవర్లకు చెన్నై స్కోరు 139-4, ఆరు వికెట్లతో చెన్నై విజయం

19.4 ఓవర్లలో చెన్నై స్కోరు 139-4తో మ్యాచ్‌ను గెలుచుకుంది. ధోని తన మార్కు సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.


ఎంఎస్ ధోని 14(11)
అంబటి రాయుడు 17(13)
సిద్ధార్థ్ కౌల్ 2.4-0-24-0

19 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 132-4, లక్ష్యం 135 పరుగులు

భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 132-4గా ఉంది.


ఎంఎస్ ధోని 8(9)
అంబటి రాయుడు 16(11)
భువనేశ్వర్ 4-0-34-0

18 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 119-4, లక్ష్యం 135 పరుగులు

సిద్ధార్థ్ కౌల్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 119-4గా ఉంది.


ఎంఎస్ ధోని 3(5)
అంబటి రాయుడు 9(9)
సిద్ధార్థ్ కౌల్ 2-0-17-0

17 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 113-4, లక్ష్యం 135 పరుగులు

భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 113-4గా ఉంది.


ఎంఎస్ ధోని 2(2)
అంబటి రాయుడు 4(6)
భువనేశ్వర్ 3-0-21-0

16 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 109-4, లక్ష్యం 135 పరుగులు

జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 109-4గా ఉంది.


ఎంఎస్ ధోని 1(1)
అంబటి రాయుడు 1(1)
జేసన్ హోల్డర్ 4-0-27-3

డుఫ్లెసిస్ అవుట్

హోల్డర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి ఫాఫ్ డుఫ్లెసిస్ అవుటయ్యాడు.


ఫాఫ్ డుఫ్లెసిస్ (సి) కౌల్ (బి) విలియమ్సన్ (41: 36 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు)

సురేష్ రైనా అవుట్

రైనా వికెట్ తీసి హోల్డర్.. రైజర్స్‌కు మూడో వికెట్ అందించాడు.
సురేష్ రైనా (ఎల్బీడబ్ల్యూ) (బి) హోల్డర్ (2: 3 బంతుల్లో)

15 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 105-2, లక్ష్యం 135 పరుగులు

రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 105-2గా ఉంది.


సురేష్ రైనా 1(1)
ఫాఫ్ డుఫ్లెసిస్ 35(28)
రషీద్ ఖాన్ 4-0-27-1

మొయిన్ అలీ అవుట్

రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మొయిన్ అలీ అవుటయ్యాడు. ఇది చెన్నైకి రెండో వికెట్
మొయిన్ అలీ (బి) రషీద్ ఖాన్ (17: 17 బంతుల్లో, రెండు ఫోర్లు)

14 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 103-1, లక్ష్యం 135 పరుగులు

జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 103-1గా ఉంది.


మొయిన్ అలీ 16(12)
ఫాఫ్ డుఫ్లెసిస్ 35(28)
జేసన్ హోల్డర్ 3-0-23-1

13 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 97-1, లక్ష్యం 135 పరుగులు

రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 97-1గా ఉంది.


మొయిన్ అలీ 16(12)
ఫాఫ్ డుఫ్లెసిస్ 35(28)
రషీద్ ఖాన్ 3-0-25-0

12 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 91-1, లక్ష్యం 135 పరుగులు

సందీప్ శర్మ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 91-1గా ఉంది.


మొయిన్ అలీ 11(7)
ఫాఫ్ డుఫ్లెసిస్ 34(27)
సందీప్ శర్మ 3-0-18-0

11 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 83-1, లక్ష్యం 135 పరుగులు

జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 83-1గా ఉంది.


మొయిన్ అలీ 5(3)
ఫాఫ్ డుఫ్లెసిస్ 32(25)
జేసన్ హోల్డర్ 2-0-17-0

రుతురాజ్ గైక్వాడ్ అవుట్

హోల్డర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి గైక్వాడ్ అవుటయ్యాడు.
రుతురాజ్ గైక్వాడ్ (సి) విలియమ్సన్ (బి) హోల్డర్ (45: 37 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు)

10 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 75-0, లక్ష్యం 135 పరుగులు

అభిషేక్ శర్మ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 75-0గా ఉంది.


రుతురాజ్ గైక్వాడ్ 45(37)
ఫాఫ్ డుఫ్లెసిస్ 29(23)
అభిషేక్ శర్మ 2-0-9-0

9 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 68-0, లక్ష్యం 135 పరుగులు

రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. 9 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 68-0గా ఉంది.


రుతురాజ్ గైక్వాడ్ 39(34)
ఫాఫ్ డుఫ్లెసిస్ 28(20)
రషీద్ ఖాన్ 2-0-19-0

8 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 60-0, లక్ష్యం 135 పరుగులు

అభిషేక్ శర్మ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. 8 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 60-0గా ఉంది.


రుతురాజ్ గైక్వాడ్ 33(31)
ఫాఫ్ డుఫ్లెసిస్ 26(17)
అభిషేక్ శర్మ 1-0-2-0

ఏడు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 58-0, లక్ష్యం 135 పరుగులు

సిద్ధార్థ్ కౌల్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 58-0గా ఉంది.


రుతురాజ్ గైక్వాడ్ 32(26)
ఫాఫ్ డుఫ్లెసిస్ 25(16)
సిద్ధార్థ్ కౌల్ 1-0-11-0

పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 47-0, చెన్నై లక్ష్యం 135 పరుగులు

రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 47-0గా ఉంది.


రుతురాజ్ గైక్వాడ్ 31(23)
ఫాఫ్ డుఫ్లెసిస్ 15(13)
రషీద్ ఖాన్ 1-0-11-0

ఐదు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 36-0, చెన్నై లక్ష్యం 135 పరుగులు

జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 36-0గా ఉంది.


రుతురాజ్ గైక్వాడ్ 20(19)
ఫాఫ్ డుఫ్లెసిస్ 15(11)
జేసన్ హోల్డర్ 1-0-9-0

నాలుగు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 27-0, చెన్నై లక్ష్యం 135 పరుగులు

భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 27-0గా ఉంది.


రుతురాజ్ గైక్వాడ్ 19(18)
ఫాఫ్ డుఫ్లెసిస్ 7(6)
భువనేశ్వర్ 2-0-17-0

మూడు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 12-0, చెన్నై లక్ష్యం 135 పరుగులు

సందీప్ శర్మ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. మూడో ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 12-0గా ఉంది.


రుతురాజ్ గైక్వాడ్ 10(13)
ఫాఫ్ డుఫ్లెసిస్ 1(5)
సందీప్ శర్మ 2-0-10-0

రెండో ఓవర్ ముగిసేసరికి చెన్నై స్కోరు 7-0, చెన్నై లక్ష్యం 135 పరుగులు

భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. రెండో ఓవర్ ముగిసేసరికి చెన్నై స్కోరు 7-0గా ఉంది.


రుతురాజ్ గైక్వాడ్ 5(9)
ఫాఫ్ డుఫ్లెసిస్ 1(3)
భువనేశ్వర్ 1-0-2-0

మొదటి ఓవర్ ముగిసేసరికి చెన్నై స్కోరు 5-0, చెన్నై లక్ష్యం 135 పరుగులు

సందీప్ శర్మ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి చెన్నై స్కోరు 5-0గా ఉంది.


రుతురాజ్ గైక్వాడ్ 4(5)
ఫాఫ్ డుఫ్లెసిస్ 1(1)
సందీప్ శర్మ 1-0-5-0

20 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 134-7, చెన్నై లక్ష్యం 135 పరుగులు

దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో ఎనిమది పరుగులు వచ్చాయి. 20 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 134-7గా ఉంది.


భువనేశ్వర్ కుమార్ 0(0)
రషీద్ ఖాన్ 11(9)
దీపక్ చాహర్ 4-0-32-0

19 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 126-7

డ్వేన్ బ్రేవో వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 126-7గా ఉంది.


భువనేశ్వర్ కుమార్ 0(0)
రషీద్ ఖాన్ 11(9)
డ్వేన్ బ్రేవో 4-0-37-1

జేసన్ హోల్డర్ అవుట్

శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో జేసన్ హోల్డర్ అవుటయ్యాడు
జేసన్ హోల్డర్ (సి) దీపక్ చాహర్ (బి) శార్దూల్ ఠాకూర్ (5: 5 బంతుల్లో)

18 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 115-6

డ్వేన్ బ్రేవో వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 115-6గా ఉంది.


జేసన్ హోల్డర్ 3(3)
రషీద్ ఖాన్ 3(5)
డ్వేన్ బ్రేవో 4-0-17-2

17 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 111-6

జోష్ హజిల్ వుడ్ వేసిన ఈ ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి. రెండు వికెట్లు కూడా పడ్డాయి. 17 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 111-6గా ఉంది.


జేసన్ హోల్డర్ 1(1)
రషీద్ ఖాన్ 2(2)
జోష్ హజిల్ వుడ్ 4-0-24-3

16 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 102-4

డ్వేన్ బ్రేవో వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 102-4గా ఉంది.


అభిషేక్ శర్మ 12(11)
సమద్ 17(12)
డ్వేన్ బ్రేవో 3-0-13-2

15 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 97-4

జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 97-4గా ఉంది.


అభిషేక్ శర్మ 10(8)
సమద్ 14(9)
జోష్ హజిల్‌వుడ్ 3-0-15-1

14 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 88-4

శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 88-4గా ఉంది.


అభిషేక్ శర్మ 10(6)
సమద్ 6(5)
శార్దూల్ ఠాకూర్ 3-0-26-0

13 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 76-4

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 76-4గా ఉంది.


అభిషేక్ శర్మ 3(3)
సమద్ 1(2)
రవీంద్ర జడేజా 3-0-14-1

సాహా అవుట్

జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి సాహా అవుటయ్యాడు.
సాహా (సి) ధోని (బి) జడేజా (44:46 బంతుల్లో, ఒక ఫోర్, 2 సిక్సర్లు)

12 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 72-3

మొయిన్ అలీ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 72-3గా ఉంది.


అభిషేక్ శర్మ 1(1)
సాహా 43(44)
మొయిన్ అలీ 1-0-5-0

11 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 67-3

డ్వేన్ బ్రేవో వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 67-3గా ఉంది.


అభిషేక్ శర్మ 0(0)
సాహా 39(39)
డ్వేన్ బ్రేవో 2-0-8-2

ప్రియం గర్గ్ అవుట్

బ్రేవో బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి గర్గ్ అవుటయ్యాడు.


ప్రియం గర్గ్ (సి) ధోని (బి) బ్రేవో (7: 10 బంతుల్లో)

10 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 63-2

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 63-2గా ఉంది.


ప్రియం గర్గ్ 6(7)
సాహా 37(36)
రవీంద్ర జడేజా 2-0-10-0

తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 57-2

శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 57-1గా ఉంది.


ప్రియం గర్గ్ 4(5)
సాహా 33(32)
శార్దూల్ ఠాకూర్ 2-0-14-0

ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 49-2

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 49-1గా ఉంది.


ప్రియం గర్గ్ 1(1)
సాహా 25(23)
రవీంద్ర జడేజా 1-0-4-0

ఏడు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 45-2

డ్వేన్ బ్రేవో వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 45-2గా ఉంది.


ప్రియం గర్గ్ 1(1)
సాహా 25(23)
డ్వేన్ బ్రేవో 1-0-4-1

విలియమ్సన్ అవుట్

డ్వేన్ బ్రేవో బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు
కేన్ విలియమ్సన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) డ్వేన్ బ్రేవో (11: 11 బంతుల్లో, రెండు ఫోర్లు)

పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 41-1

దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 41-1గా ఉంది.


విలియమ్సన్ 11(9)
సాహా 24(20)
దీపక్ చాహర్ 3-0-24-0

ఐదు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 35-1

శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 35-1గా ఉంది.


విలియమ్సన్ 6(5)
సాహా 23(18)
శార్దూల్ ఠాకూర్ 1-0-6-0

నాలుగు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 29-1

జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 29-1గా ఉంది.


విలియమ్సన్ 5(2)
సాహా 18(15)
జోష్ హజిల్‌వుడ్ 2-0-7-1

జేసన్ రాయ్ అవుట్

కీలకమైన జేసన్ రాయ్ వికెట్ తీసి జోష్ హజిల్‌వుడ్.. రైజర్స్‌కు షాక్ ఇచ్చాడు.
జేసన్ రాయ్ (సి) ధోని (బి) జోష్ హజిల్ వుడ్ (2: 7 బంతుల్లో)

మూడు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 19-0

దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 19-0గా ఉంది.


రాయ్ 2(4)
సాహా 17(14)
దీపక్ చాహర్ 2-0-18-0

రెండో ఓవర్ ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 5-0

జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. రెండో ఓవర్ ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 5-0గా ఉంది.


రాయ్ 1(3)
సాహా 4(9)
జోష్ హజిల్‌వుడ్ 1-0-4-0

మొదటి ఓవర్ ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 4-0

దీపక్ చాహర్ వేసిన మొదటి ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 4-0గా ఉంది.


రాయ్ 1(2)
సాహా 3(4)
దీపక్ చాహర్ 1-0-4-0

చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టు

ఫాఫ్ డుఫ్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని(కెప్టెన్/వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, డీజే బ్రేవో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హజిల్ వుడ్

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు

కేన్ విలియమ్సన్(కెప్టెన్), జేసన్ రాయ్, వృద్దిమాన్ సాహా, ప్రియం గర్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

Background

ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్‌, అట్టడుగున ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నేడు తలపడుతున్నాయి. ఈ రెండు జట్ల పోటీల్లో ఎవరు గెలిచినా? ఎవరు ఓడినా? ఎవరికీ ఇబ్బంది లేదు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై చెన్నై సూపర్‌కింగ్స్‌దే తిరుగులేని ఆధిపత్యం. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 15 సార్లు తలపడితే 11 సార్లు ధోనీసేనదే విక్టరీ. 


ఆటగాళ్ల ఫామ్‌ ప్రకారం చూసుకుంటే చెన్నై ఫేవరెట్‌ అనడంలో సందేహం లేదు. రుతురాజ్‌ తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. ఓపెనింగ్‌లో అతడికి అత్యంత అనుభవం ఉన్న డుప్లెసిస్‌ అండగా ఉంటున్నాడు. రుతురాజ్ ఇబ్బంది పడుతున్నప్పుడు అతడు జోరు పెంచుతున్నాడు. జడేజా సిక్సర్లు కొడుతూ విజయాలు అందిస్తుండటం కలిసొచ్చే అంశం. అవసరమైతే శార్దూల్‌, దీపక్‌ చాహర్‌ బ్యాటింగ్‌ చేయగలరు. బౌలింగ్‌ పరంగానూ చెన్నైకి సమస్యలేమీ లేవు.


ఈ సీజన్లో హైదరాబాద్‌ పేలవ ప్రదర్శన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది!  పది మ్యాచులో గెలిచింది కేవలం రెండే. ఆటగాళ్ల ఫామ్‌ పక్కన పెడితే వ్యూహాలు, జట్టు ఎంపిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి. మిడిలార్డర్‌లో ఒక్కరంటే ఒక్కరైనా ఆడటం లేదు. జేసన్‌ రాయ్‌ను ఎప్పుడో తీసుకోవాల్సింది. అతడిని కొనసాగిస్తే పరుగులు చేయగలడు. చెన్నైతో చివరి మ్యాచులో మనీశ్‌ పాండే దుమ్మురేపాడు. అసలు సన్‌రైజర్స్‌ అంటేనే బౌలింగ్‌ జట్టు. అలాంటిది బౌలర్లూ ఆత్మవిశ్వాసంతో కనిపించడం లేదు. రషీద్‌ ఖాన్‌, జేసన్‌ హోల్డర్‌ కాస్త ఫర్వాలేదు. సందీప్‌, భువీ రాణించాల్సిన అవసరం ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.