KKR vs SRH Live Updates: 19.4 ఓవర్లలో కోల్‌కతా స్కోరు 119-4, ఆరు వికెట్లతో కోల్‌కతా విజయం

IPL 2021, Kolkata Knight Riders Vs Sunrisers Hyderabad: సన్‌రైజర్స్‌పై ఆరు వికెట్లతో కోల్‌కతా విజయం సాధించింది.

ABP Desam Last Updated: 03 Oct 2021 10:59 PM
19.4 ఓవర్లలో కోల్‌కతా స్కోరు 119-4, ఆరు వికెట్లతో కోల్‌కతా విజయం

కౌల్ వేసిన ఈ ఓవర్ మొదటి నాలుగు బంతుల్లో ఆరు పరుగులు వచ్చాయి. 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్లతో విజయం సాధించింది.


దినేష్ కార్తీక్ 18(12)
మోర్గాన్ 2(2)
కౌల్ 3.4-0-17-1

19 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 113-4, లక్ష్యం 116 పరుగులు

భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 113-4గా ఉంది. విజయానికి ఆరు బంతుల్లో మూడు పరుగులు కావాలి.


దినేష్ కార్తీక్ 13(9)
మోర్గాన్ 1(1)
భువనేశ్వర్ 4-0-20-0

18 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 106-4, లక్ష్యం 116 పరుగులు

జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 106-4గా ఉంది.  విజయానికి 12 బంతుల్లో 10 పరుగులు కావాలి. ఓవర్ ఆఖరి బంతికి రాణా అవుటయ్యాడు


దినేష్ కార్తీక్ 7(4)
జేసన్ హోల్డర్ 4-0-32-2
నితీష్ రాణా (సి) సాహా (బి) హోల్డర్ (25: 33 బంతుల్లో, మూడు ఫోర్లు)

17 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 99-3, లక్ష్యం 116 పరుగులు

సిద్ధార్థ్ కౌల్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. శుభ్‌మన్ గిల్ అవుటయ్యాడు. 17 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 99-3గా ఉంది.  విజయానికి 18 బంతుల్లో 17 పరుగులు కావాలి.


దినేష్ కార్తీక్ 5(2)
నితీష్ రాణా 20(29)
సిద్ధార్థ్ కౌల్ 3-0-11-0

శుభ్‌మన్ గిల్ అవుట్

సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన శుభ్‌మన్ గిల్ జేసన్ హోల్డర్‌కు చిక్కాడు.
శుభ్‌మన్ గిల్ (సి) జేసన్ హోల్డర్ (బి) సిద్ధార్థ్ కౌల్ (57: 51 బంతుల్లో, 10 ఫోర్లు)

16 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 92-2, లక్ష్యం 116 పరుగులు

రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 92-2గా ఉంది.  విజయానికి 24 బంతుల్లో 24 పరుగులు కావాలి.


శుభ్‌మన్ గిల్ 57(49)
నితీష్ రాణా 18(27)
రషీద్ ఖాన్ 4-0-23-1

15 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 84-2, లక్ష్యం 116 పరుగులు

ఉమ్రాన్ మాలిక్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 84-2గా ఉంది.  విజయానికి 30 బంతుల్లో 32 పరుగులు కావాలి.


శుభ్‌మన్ గిల్ 54(45)
నితీష్ రాణా 13(25)
ఉమ్రాన్ మాలిక్ 4-0-27-0

14 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 78-2, లక్ష్యం 116 పరుగులు

రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 78-2గా ఉంది.  విజయానికి 36 బంతుల్లో 38 పరుగులు కావాలి.


శుభ్‌మన్ గిల్ 49(42)
నితీష్ రాణా 12(22)
రషీద్ ఖాన్ 3-0-15-1

13 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 72-2, లక్ష్యం 116 పరుగులు

ఉమ్రాన్ మాలిక్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 72-2గా ఉంది.  విజయానికి 42 బంతుల్లో 44 పరుగులు కావాలి.


శుభ్‌మన్ గిల్ 48(38)
నితీష్ రాణా 7(20)
ఉమ్రాన్ మాలిక్ 3-0-21-0

12 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 63-2, లక్ష్యం 116 పరుగులు

జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 63-2గా ఉంది.  విజయానికి 48 బంతుల్లో 53 పరుగులు కావాలి.


శుభ్‌మన్ గిల్ 39(35)
నితీష్ రాణా 7(17)
జేసన్ హోల్డర్ 3-0-25-1

11 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 51-2, లక్ష్యం 116 పరుగులు

రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 51-2గా ఉంది.  విజయానికి 54 బంతుల్లో 65 పరుగులు కావాలి.


శుభ్‌మన్ గిల్ 29(31)
నితీష్ రాణా 5(15)
రషీద్ ఖాన్ 2-0-9-1

10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 44-2, లక్ష్యం 116 పరుగులు

సిద్ధార్థ్ కౌల్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 44-2గా ఉంది.  విజయానికి 60 బంతుల్లో 72 పరుగులు కావాలి.


శుభ్‌మన్ గిల్ 25(29)
నితీష్ రాణా 2(11)
సిద్ధార్థ్ కౌల్ 2-0-4-0

9 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 42-2, లక్ష్యం 116 పరుగులు

ఉమ్రాన్ మాలిక్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. 9 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 42-2గా ఉంది.  విజయానికి 66 బంతుల్లో 74 పరుగులు కావాలి.


శుభ్‌మన్ గిల్ 24(25)
నితీష్ రాణా 1(9)
ఉమ్రాన్ మాలిక్ 1-0-2-1

8 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 40-2, లక్ష్యం 116 పరుగులు

సిద్ధార్థ్ కౌల్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. 8 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 40-2గా ఉంది.  విజయానికి 72 బంతుల్లో 76 పరుగులు కావాలి.


శుభ్‌మన్ గిల్ 24(25)
నితీష్ రాణా 1(3)
సిద్ధార్థ్ కౌల్ 1-0-2-0

ఏడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 38-2, లక్ష్యం 116 పరుగులు

రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 38-2గా ఉంది.  విజయానికి 78 బంతుల్లో 78 పరుగులు కావాలి.


శుభ్‌మన్ గిల్ 23(20)
నితీష్ రాణా 0(2)
రషీద్ ఖాన్ 1-0-2-1

రాహుల్ త్రిపాఠి అవుట్

రషీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రాహుల్ త్రిపాఠి అవుటయ్యాడు.
రాహుల్ త్రిపాఠి (సి) అభిషేక్ శర్మ (బి) రషీద్ ఖాన్ (7: 6 బంతుల్లో)

పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 36-1, లక్ష్యం 116 పరుగులు

భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 36-1గా ఉంది.  విజయానికి 84 బంతుల్లో 80 పరుగులు కావాలి.


శుభ్‌మన్ గిల్ 23(20)
రాహుల్ త్రిపాఠి 5(2)
భువనేశ్వర్ కుమార్ 3-0-13-0

ఐదు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 27-1, లక్ష్యం 116 పరుగులు

జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 27-1గా ఉంది.  విజయానికి 90 బంతుల్లో 89 పరుగులు కావాలి.


శుభ్‌మన్ గిల్ 19(16)
రాహుల్ త్రిపాఠి 0(0)
జేసన్ హోల్డర్ 2-0-13-1

వెంకటేష్ అయ్యర్ అవుట్

మంచి ఫాంలో ఉన్న వెంకటేష్ అయ్యర్‌ను అవుట్ చేసి జేసన్ హోల్డర్ రైజర్స్‌కు మొదటి బ్రేక్ ఇచ్చాడు.
వెంకటేష్ అయ్యర్ (సి) కేన్ విలియమ్సన్ (బి) జేసన్ హోల్డర్ (8: 14 బంతుల్లో)

నాలుగు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 21-0, లక్ష్యం 116 పరుగులు

ఉమ్రాన్ మాలిక్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 21-0గా ఉంది.  విజయానికి 96 బంతుల్లో 95 పరుగులు కావాలి.


శుభ్‌మన్ గిల్ 14(13)
వెంకటేష్ అయ్యర్ 7(11)
ఉమ్రాన్ మాలిక్ 1-0-10-0

మూడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 11-0, లక్ష్యం 116 పరుగులు

భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 11-0గా ఉంది.  విజయానికి 102 బంతుల్లో 107 పరుగులు కావాలి.


శుభ్‌మన్ గిల్ 7(10)
వెంకటేష్ అయ్యర్ 2(2)
భువనేశ్వర్ 2-0-4-0

రెండు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 9-0, లక్ష్యం 116 పరుగులు

జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 9-0గా ఉంది.  విజయానికి 108 బంతుల్లో 107 పరుగులు కావాలి.


శుభ్‌మన్ గిల్ 7(10)
వెంకటేష్ అయ్యర్ 2(2)
జేసన్ హోల్డర్ 1-0-7-0

మొదటి ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 2-0, లక్ష్యం 116 పరుగులు

భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 2-0గా ఉంది.  విజయానికి 114 బంతుల్లో 112 పరుగులు కావాలి.


శుభ్‌మన్ గిల్ 1(5)
వెంకటేష్ అయ్యర్ 1(1)
భువనేశ్వర్ కుమార్ 1-0-2-0

20 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 115-8, కోల్‌కతా లక్ష్యం 116 పరుగులు

టిమ్ సౌతీ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 20 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 115-8గా ఉంది. కోల్‌కతా విజయానికి 120 బంతుల్లో 116 పరుగులు కావాలి.


భువనేశ్వర్ 7(7)
సిద్ధార్థ్ కౌల్ 7(5)
టిమ్ సౌతీ 4-0-26-2

19 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 106-8

శివం మావి వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 106-8గా ఉంది.


భువనేశ్వర్ 4(4)
సిద్ధార్థ్ కౌల్ 1(2)
శివం మావి 4-0-29-2

రషీద్ ఖాన్ అవుట్

శివం మావి బౌలింగ్‌లో రషీద్ ఖాన్ అవుటయ్యాడు.
రషీద్ ఖాన్ (సి) వెంకటేష్ అయ్యర్ (బి) శివం మావి (8: 6 బంతుల్లో, ఒక ఫోర్)

18 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 99-7

టిమ్ సౌతీ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 99-7గా ఉంది.


భువనేశ్వర్ 2(2)
రషీద్ ఖాన్ 4(4)
టిమ్ సౌతీ 3-0-17-2

అబ్దుల్ సమద్ అవుట్

టిమ్ సౌతీ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి సమద్ అవుటయ్యాడు.
అబ్దుల్ సమద్ (సి) గిల్ (బి) టిమ్ సౌతీ (25: 18 బంతుల్లో, మూడు సిక్సర్లు)

17 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 94-6

వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 94-6గా ఉంది.


అబ్దుల్ సమద్ 25(17)
రషీద్ ఖాన్ 1(1)
వరుణ్ చక్రవర్తి 4-0-26-2

జేసన్ హోల్డర్ అవుట్

వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి జేసన్ హోల్డర్ వికెట్ సమర్పించకున్నాడు.
జేసన్ హోల్డర్ (సి) వెంకటేష్ అయ్యర్ (బి) వరుణ్ చక్రవర్తి (2: 9 బంతుల్లో)

16 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 80-5

సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. 16 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 80-5గా ఉంది.


అబ్దుల్ సమద్ 12(13)
జేసన్ హోల్డర్ 2(8)
సునీల్ నరైన్ 4-0-12-0

15 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 79-5

వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 79-5గా ఉంది. ప్రియం గర్గ్ అవుటయ్యాడు.


అబ్దుల్ సమద్ 12(13)
జేసన్ హోల్టర్ 1(2)
వరుణ్ చక్రవర్తి 3-0-12-1

ప్రియం గర్గ్ అవుట్

వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ప్రియం గర్గ్ అవుటయ్యాడు.


ప్రియం గర్గ్ (సి) రాహుల్ త్రిపాఠి (బి) వరుణ్ చక్రవర్తి (21: 31 బంతుల్లో, ఒక సిక్సర్)

14 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 70-4

సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 70-4గా ఉంది.


అబ్దుల్ సమద్ 6(11)
ప్రియం గర్గ్ 21(29)
సునీల్ నరైన్ 3-0-11-0

13 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 67-4

షకీబ్ అల్ హసన్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 67-4గా ఉంది.


అబ్దుల్ సమద్ 5(9)
ప్రియం గర్గ్ 19(25)
షకీబ్ అల్ హసన్ 4-0-20-1

12 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 57-4

వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 57-4గా ఉంది.


అబ్దుల్ సమద్ 3(7)
ప్రియం గర్గ్ 11(21)
వరుణ్ చక్రవర్తి 2-0-5-0

11 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 53-4

షకీబ్ అల్ హసన్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 53-4గా ఉంది.


అబ్దుల్ సమద్ 1(4)
ప్రియం గర్గ్ 9(18)
షకీబ్ అల్ హసన్ 3-0-10-1

అభిషేక్ శర్మ అవుట్

షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ స్టంపౌటయ్యాడు.
అభిషేక్ శర్మ (స్టంప్డ్) కార్తీక్ (బి) షకీబ్ అల్ హసన్ (6: 10 బంతుల్లో)

10 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 51-3

సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 51-3గా ఉంది.


అభిషేక్ శర్మ 3(6)
ప్రియం గర్గ్ 6(14)
సునీల్ నరైన్ 2-0-8-0

9 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 46-3

షకీబ్ అల్ హసన్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. 9 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 46-3గా ఉంది.


అభిషేక్ శర్మ 3(6)
ప్రియం గర్గ్ 6(14)
షకీబ్ అల్ హసన్ 2-0-8-0

ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 42-3

సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 42-3గా ఉంది.


అభిషేక్ శర్మ 1(3)
ప్రియం గర్గ్ 4(11)
సునీల్ నరైన్ 1-0-3-0

ఏడు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 39-3

షకీబ్ అల్ హసన్ వేసిన ఈ ఓవర్లో  నాలుగు పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 39-3గా ఉంది.


అభిషేక్ శర్మ 0(0)
ప్రియం గర్గ్ 2(8)
షకీబ్ అల్ హసన్ 1-0-4-0

కేన్ విలియమ్సన్ అవుట్

లేని పరుగుకు ప్రయత్నించి కేన్ విలియమ్సన్ రనౌటయ్యాడు.
కేన్ విలియమ్సన్ (రనౌట్ షకీబ్ అల్ హసన్) (26: 21 బంతుల్లో, నాలుగు ఫోర్లు)

పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 35-2

శివం మావి వేసిన ఈ ఓవర్లో  18 పరుగులు వచ్చింది. పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 35-2గా ఉంది. సన్‌రైజర్స్ మొదటి ఐదు ఓవర్లలో 17 పరుగులు చేయగా, కేవలం ఆరో ఓవర్లోనే 18 పరుగులు సాధించింది.


కేన్ విలియమ్సన్ 24(18)
ప్రియం గర్గ్ 0(5)
శివం మావి 3-0-22-1

ఐదు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 17-2

వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో  ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. ఐదు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 17-2గా ఉంది.


కేన్ విలియమ్సన్ 6(12)
ప్రియం గర్గ్ 0(5)
వరుణ్ చక్రవర్తి 1-0-1-0

నాలుగు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 16-2

శివం మావి వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 16-2గా ఉంది.


కేన్ విలియమ్సన్ 5(9)
ప్రియం గర్గ్ 0(2)
శివం మావి 2-0-4-1

జేసన్ రాయ్ అవుట్

శివం మావి బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రాయ్ అవుటయ్యాడు.
జేసన్ రాయ్ (సి) టిమ్ సౌతీ (బి) శివం మావి (10: 13 బంతుల్లో, రెండు ఫోర్లు)

మూడు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 14-1

టిమ్ సౌతీ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 14-1గా ఉంది.


కేన్ విలియమ్సన్ 4(8)
జేసన్ రాయ్ 10(9)
టిమ్ సౌతీ 2-0-12-1

రెండు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 6-1

శివం మావి వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 6-1గా ఉంది.


కేన్ విలియమ్సన్ 4(8)
జేసన్ రాయ్ 2(3)
శివం మావి 1-0-4-1

మొదటి ఓవర్ ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 4-1

టిమ్ సౌతీ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. రెండో బంతికే సాహా అవుటయ్యాడు. మొదటి ఓవర్ ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 4-1గా ఉంది.


కేన్ విలియమ్సన్ 3(4)
జేసన్ రాయ్ 1(1)
టిమ్ సౌతీ 1-0-4-1

మొదటి ఓవర్ ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 4-1

టిమ్ సౌతీ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. రెండో బంతికే సాహా అవుటయ్యాడు. మొదటి ఓవర్ ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 4-1గా ఉంది.


కేన్ విలియమ్సన్ 3(4)
జేసన్ రాయ్ 1(1)
టిమ్ సౌతీ 1-0-4-1

సాహా అవుట్

ఇన్నింగ్స్ రెండో బంతికే సాహా అవుటయ్యాడు.
సాహా (ఎల్బీడబ్ల్యూ) (బి) టిమ్ సౌతీ (0: 2 బంతుల్లో)

సన్‌రైజర్స్ తుదిజట్టు

జేసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్(కెప్టెన్), ప్రియం గర్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్, ఉమ్రన్ మాలిక్, సందీప్ శర్మ

కోల్‌కతా నైట్‌రైడర్స్ తుదిజట్టు

శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), షకీబ్ అల్ హసన్, దినేష్ కార్తీక్, సునీల్ నరైన్, శివం మావి, టిమ్ సౌతీ, వరుణ్ చక్రవర్తి

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్

సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

Background

ఐపీఎల్‌లో నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిచినా, ఓడినా సన్‌రైజర్స్‌కు పోయేదేమీ లేదు. అయితే ప్లేఆఫ్స్ వేటలో ఉన్న నైట్‌రైడర్స్‌కు మాత్రం ఈ మ్యాచ్ విజయం తప్పనిసరి. కోల్‌కతా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బీభత్సమైన ఫాంలో ఉన్నారు. శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠిలు బ్యాట్‌తో చెలరేగిపోతున్నారు. అయితే కోల్‌కతా మిడిలార్డర్ పూర్తిగా విఫలం అవుతోంది. ఇక కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. అతని బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ వచ్చి చాలా కాలం అయింది. ఇక బౌలింగ్ విషయంలో మాత్రం కోల్‌కతా చాలా బలంగా ఉంది. మిస్టరీ స్పిన్నర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, పేస్ బౌలర్ శివం మావి అద్బుతంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులకు అస్సలు అవకాశం ఇవ్వడం లేదు.


ఇక సన్‌రైజర్స్ విషయానికి వస్తే.. విజయం మాట పక్కన బెట్టు.. కనీసం పోరాడినా చాలు అనే విధంగా టీం పెర్ఫార్మెన్స్ ఉంది. డేవిడ్ వార్నర్ స్థానంలో జట్టులోకి వచ్చిన జేసన్ రాయ్.. మొదటి మ్యాచ్‌లో బాగానే ఆడినా.. రెండో మ్యాచ్‌లో విఫలం అయ్యాడు. కెప్టెన్ విలియమ్సన్ ఆటతీరు కూడా నిలకడగా లేదు. జేసన్ హోల్డర్ ఒక్కడే బ్యాట్‌తోనూ.. బంతితోనూ కాస్త ప్రభావం చూపిస్తున్నాడు. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 20 మ్యాచ్‌లు జరగ్గా.. 13 మ్యాచ్‌ల్లో కోల్‌కతా, ఏడు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ విజయం సాధించాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.