Surya Jayanthi Slokas: ఫిబ్రవరి 16 శుక్రవారం రథ సప్తమి... ఈ రోజు ఆరుబయట సూర్యకాంతిలో పాలుపొంగిస్తారు. శక్తి కొలది పూజించి చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడు ఆకుల్లో సూర్యభగవానుడికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ సమయంలో పూజావిధానం మొత్తం తెలియకపోయినా..ప్రత్యక్షదైవానికి మనస్ఫూర్తిగా నమస్కరించి కొన్ని శ్లోకాలు చదువుకున్నా సరిపోతుంది...
Also Read: ఫిబ్రవరి 16 శుక్రవారం రథ సప్తమి - ఈ నియమాలు పాటించండి!
రథసప్తమి రోజు స్నానం ఆచరించేటప్పుడు చదువుకోవాల్సిన శ్లోకం
నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!
యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు!
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!
ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్!
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!
ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే!
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!
Also Read: ఆయురారోగ్యాలు ప్రసాదించే రథసప్తమి శుభాకాంక్షలు!
నవగ్రహశ్లోకం
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||
సూర్య గాయత్రి
ఓం భాస్కరాయ విద్మహే
మహాధ్యుతికరాయ ధీమహే
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్
శ్రీ సూర్యాష్టకమ్
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర |
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోఽస్తు తే ||
సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ |
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
లోహితం రథమారూఢం సర్వలోకపితామహమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మవిష్ణుమహేశ్వరమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
బృంహితం తేజసాం పుంజం వాయుమాకాశమేవ చ |
ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితమ్ |
ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
తం సూర్యం జగత్కర్తారం మహాతేజఃప్రదీపనమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
తం సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోక్షదమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడాప్రణాశనమ్ |
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్భవేత్ ||
ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |
సప్తజన్మ భవేద్రోగీ జన్మజన్మ దరిద్రతా ||
స్త్రీతైలమధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |
న వ్యాధిః శోకదారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛతి ||
Also Read: విజ్ఞానం, సంపద, ఆహారం, ఆరోగ్యానికి మూలం ఆదిత్యుడే!
శ్రీ సూర్య అష్టోత్తరశతనామావళి - Sri Surya Ashtottara Shatanamavali
ఓం అరుణాయ నమః , ఓం శరణ్యాయ నమః , ఓం కరుణారససింధవే నమః , ఓం అసమానబలాయ నమః , ఓం ఆర్తరక్షకాయ నమః , ఓం ఆదిత్యాయ నమః , ఓం ఆదిభూతాయ నమః , ఓం అఖిలాగమవేదినే నమః , ఓం అచ్యుతాయ నమః , ఓం అఖిలజ్ఞాయ నమః , ఓం అనంతాయ నమః , ఓం ఇనాయ నమః , ఓం విశ్వరూపాయ నమః , ఓం ఇజ్యాయ నమః , ఓం ఇంద్రాయ నమః , ఓం భానవే నమః, ఓం ఇందిరామందిరాప్తాయ నమః , ఓం వందనీయాయ నమః , ఓం ఈశాయ నమః , ఓం సుప్రసన్నాయ నమః ,ఓం సుశీలాయ నమః ,ఓం సువర్చసే నమః, ఓం వసుప్రదాయ నమః |
ఓం వసవే నమః , ఓం వాసుదేవాయ నమః ,ఓం ఉజ్జ్వలాయ నమః , ఓం ఉగ్రరూపాయ నమః , ఓం ఊర్ధ్వగాయ నమః , ఓం వివస్వతే నమః , ఓం ఉద్యత్కిరణజాలాయ నమః , ఓం హృషీకేశాయ నమః , ఓం ఊర్జస్వలాయ నమః , ఓం వీరాయ నమః , ఓం నిర్జరాయ నమః , ఓం జయాయ నమః , ఓం ఊరుద్వయాభావరూపయుక్తసారథయే నమః , ఓం ఋషివంద్యాయ నమః , ఓం రుగ్ఘంత్రే నమః , ఓం ఋక్షచక్రచరాయ నమః , ఓం ఋజుస్వభావచిత్తాయ నమః , ఓం నిత్యస్తుత్యాయ నమః , ఓం ౠకారమాతృకావర్ణరూపాయ నమః , ఓం ఉజ్జ్వలతేజసే నమః , ఓం ౠక్షాధినాథమిత్రాయ నమః , ఓం పుష్కరాక్షాయ నమః , ఓం లుప్తదంతాయ నమః , ఓం శాంతాయ నమః , ఓం కాంతిదాయ నమః , ఓం ఘనాయ నమః , ఓం కనత్కనకభూషాయ నమః , ఓం ఖద్యోతాయ నమః , ఓం లూనితాఖిలదైత్యాయ నమః , ఓం సత్యానందస్వరూపిణే నమః , ఓం అపవర్గప్రదాయ నమః , ఓం ఆర్తశరణ్యాయ నమః , ఓం ఏకాకినే నమః , ఓం భగవతే నమః , ఓం సృష్టిస్థిత్యంతకారిణే నమః, ఓం గుణాత్మనే నమః , ఓం ఘృణిభృతే నమః, ఓం బృహతే నమః, ఓం బ్రహ్మణే నమః , ఓం ఐశ్వర్యదాయ నమః , ఓం శర్వాయ నమః , ఓం హరిదశ్వాయ నమః , ఓం శౌరయే నమః , ఓం దశదిక్సంప్రకాశాయ నమః , ఓం భక్తవశ్యాయ నమః , ఓం ఓజస్కరాయ నమః , ఓం జయినే నమః , ఓం జగదానందహేతవే నమః , ఓం జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ నమః , ఓం ఔచ్చ్యస్థానసమారూఢరథస్థాయ నమః , ఓం అసురారయే నమః , ఓం కమనీయకరాయ నమః , ఓం అబ్జవల్లభాయ నమః , ఓం అంతర్బహిః ప్రకాశాయ నమః , ఓం అచింత్యాయ నమః , ఓం ఆత్మరూపిణే నమః , ఓం అచ్యుతాయ నమః , ఓం అమరేశాయ నమః , ఓం పరస్మై జ్యోతిషే నమః , ఓం అహస్కరాయ నమః , ఓం రవయే నమః , ఓం హరయే నమః ,ఓం పరమాత్మనే నమః , ఓం తరుణాయ నమః , ఓం వరేణ్యాయ నమః , ఓం గ్రహాణాం పతయే నమః , ఓం భాస్కరాయ నమః , ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః , ఓం సౌఖ్యప్రదాయ నమః , ఓం సకలజగతాం పతయే నమః , ఓం సూర్యాయ నమః , ఓం కవయే నమః , ఓం నారాయణాయ నమః , ఓం పరేశాయ నమః , ఓం తేజోరూపాయ నమః , ఓం శ్రీం హిరణ్యగర్భాయ నమః , ఓం హ్రీం సంపత్కరాయ నమః , ఓం ఐం ఇష్టార్థదాయ నమః , ఓం అనుప్రసన్నాయ నమః , ఓం శ్రీమతే నమః , ఓం శ్రేయసే నమః , ఓం భక్తకోటిసౌఖ్యప్రదాయినే నమః , ఓం నిఖిలాగమవేద్యాయ నమః , ఓం నిత్యానందాయ నమః , ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః.
సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. అందుకే సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయని చెబుతారు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజసిద్ధంగా విటమిన్ 'డి' లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే వైదిక వాజ్మయం.. సంధ్యావందనం, సూర్యనమస్కారాలు,అర్ఘ్యం అనే ప్రక్రియలు ప్రవేశపెట్టారు.
Also Read: మనిషి లోపలున్న చీకటిని కూడా తొలిగించే సూర్య భగవానుడు!