మేషంఈ రోజు మీకు ప్రత్యేకంగా ఉంటుంది. అప్పిచ్చిన మొత్తం తిరిగి పొందుతారు. రోజంతా చాలా సంతోషంగా ఉంటారు. కెరీర్‌లో విజయం సాధిస్తారు. వ్యాపారులకు లాబాలు వచ్చే అవకాశాలున్నాయి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయి. వృషభంమతపరమైన ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఈ రాశివారు కొందరికి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఓ శుభవార్త వింటారు. బాధ్యతను పూర్తిగా నిర్వర్తించగలుగుతారు. ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో సామరస్యంగా ఉంటారు.మిథునంమీ రోజు మిశ్రమంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తిచేయడంలో విజయం సాధిస్తారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అవసరానికి డబ్బు చేతికందుతుంది. కుటుంబ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. మీ సహజత్వంతో ఆకట్టుకుంటారు. రిస్క్ తీసుకోవద్దు. వ్యసనాలకు దూరంగా ఉండండి. Also Read: ఫెంగ్‌షుయ్ ప్రకారం ఆ రెండు బొమ్మలు ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుందటకర్కాటకంఈరోజు బాగానే ఉంటుంది. కొత్త వ్యక్తులను కలుస్తారు. విద్యార్థులు, ఉద్యోగులకు మంచి రోజు. అవివాహితులకు పెళ్లిసంబంధాలు కుదిరే అవకాసం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండండి. సింహంసమస్యలు దూరమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. బాధ్యతలు పూర్తిచేయండి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మతపరమైన ప్రదేశాలకు వెళ్లొచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కన్యఈ రోజంతా బిజీగా ఉంటారు. మతపరమైన ప్రయాణం చేసే అవకాశం ఉంది. సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఏపనిలోనూ రిస్క్ తీసుకోవద్దు.Also Read: చిన్న పిల్లలపై శని ప్రభావం ఉండదని ఎందుకంటారు...తులమీరు సానుకూలంగా ఉంటారు. నిలిచిపోయిన పనులు పూర్తిచేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ పనిని వాయిదా వేయొద్దు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పిల్లల సమస్యలు దూరమవుతాయి.
వృశ్చికంపెరిగిన బాధ్యతలు ఒత్తిడికి దారి తీస్తాయి. కుటుంబ సమస్యల కారణంగా మీరు పరధ్యానంలో ఉంటారు. పెద్దవారి సలహా తీసుకోండి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలియని వ్యక్తి పట్ల జాగ్రత్త వహించండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థుల చదువులు చక్కగా సాగుతాయి. మీరు కొత్త వారిని కలవవచ్చు. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. ధనుస్సువ్యక్తిగత విషయాలను ఎవ్వరితోనూ పంచుకోవద్దు. కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచన విరమించుకోండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబం బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. విద్యార్థులకు మంచి రోజు. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. Also Read:కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...మకరంకుటుంబ సభ్యులతో విభేదాలు రావొచ్చు. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రణాళిక రూపొందించవచ్చు. ఈరోజే పెట్టుబడి పెట్టాలనే ఆలోచనను విరమించుకోండి. తెలియని వ్యక్తి మాటల్లో చిక్కుకోవద్దు. మీరు సామాజికంగా ప్రశంసలు అందుకుంటారు. మీ ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.కుంభంబంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ బాధ్యత పెరుగుతుంది. న్యాయపరమైన వ్యవహారాలు సాగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు పొందుతారు. ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయి. మిత్రులను కలుస్తారు. మీనంఈరోజు సాధారణంగా ఉంటుంది. చాలా వరకు పనులు పూర్తవుతాయి. కొత్త ఆలోచనలు వస్తాయి కానీ అవి కార్యరూపం దాల్చే అవకాశాలు తక్కువే. కొత్త పెట్టుబడులు పెట్టొద్దు. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సమాజంలో ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..Also Read: పర స్త్రీ పై మోజుపడుతున్నారా... అయిదే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే....Also Read: ఆదిశంకరాచార్యులను అమ్మవారు ఎందుకు కబళించాలని అనుకున్నారు? పాచికలాటలో గెలిచిందెవరు?Also Read: అద్దం పగిలితే అరిష్టమా.. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఎందుకు ఉంచకూడదు.. ఏం జరుగుతుంది..Also Read: పుష్కరాల సమయంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలని ఎందుకంటారు...ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి