1. ABP Desam Top 10, 9 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Top 10 ABP Desam Morning Headlines, 9 January 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు Read More

  2. 240W Fast Charging: మ్యాగీ కంటే ఫాస్ట్‌గా ఫోన్ చార్జింగ్ - సూపర్ ఫాస్ట్ టెక్నాలజీతో సాధ్యమే!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్‌లో 240W ఫాస్ట్ చార్జింగ్‌ను అందించనుంది. Read More

  3. WhatsApp: ఇంటర్నెట్ లేకపోయినా వాట్సాప్ - కొత్త ఫీచర్ వచ్చేసింది - ఎలా ఉపయోగించాలి?

    వాట్సాప్ ప్రాక్సీ సర్వర్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఇంటర్నెట్ లేకపోయినా వాట్సాప్ ఉపయోగించవచ్చు. Read More

  4. GATE 2023 Admit Cards: గేట్-2023 అడ్మిట్ కార్డులు వచ్చేశాయి, ఇలా డౌన్లోడ్ చేసుకోండి!

    అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా ఈమెయిల్ ఐడీతోపాటు పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో గేట్ పరీక్ష నిర్వహించనున్నారు. Read More

  5. Shaakuntalam Trailer: సమంత 'శాకుంతలం' ట్రైలర్ వచ్చేసింది - కళ్లు చెదిరే విజువల్ వండర్, సింహంపై అల్లు అర్హ!

    సమంత ప్రధాన పాత్రలో నటించిన దృశ్యకావ్యం 'శాకుంతలం'. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. అది ఎలా ఉందంటే? Read More

  6. Varasudu Postponed: వెనక్కి తగ్గిన ‘వారసుడు’ - నా మీద పడి ఏడుస్తుంటారు: దిల్ రాజు

    తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 11న విడుదల కావల్సిన ‘వారసుడు’ మూవీ.. జనవరి 14కు వాయిదా పడింది. ఈ విషయాన్ని దిల్ రాజు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. Read More

  7. IND vs SL: సూర్యకుమార్ యాదవ్‌పై లంక కెప్టెన్ ప్రశంసల వర్షం!

    మ్యాచ్ అనంతరం శ్రీలంక కెప్టెన్ దసున్ షనక భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసలు కురిపించాడు. Read More

  8. Suryakumar Yadav: రోహిత్ రికార్డుకు ఒక్క అడుగు దూరంలో సూర్య!

    టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ మూడో సెంచరీని సాధించాడు. Read More

  9. Heartless Man: ఇతడు గుండె లేకుండా నెల రోజులు జీవించగలిగాడు, ఇంతకీ ఎలా?

    ప్రపంచంలో వైద్య ఆరోగ్య రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. Read More

  10. Cryptocurrency Prices: ఫుల్‌ జోష్‌లో క్రిప్టో మార్కెట్‌ - BTC @ రూ.14.16 లక్షలు!

    Cryptocurrency Prices Today, 09 January 2022: క్రిప్టో మార్కెట్లు సోమవారం లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. Read More